(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 112

॥ శ్రీః ॥
1.112. అధ్యాయః 112
Mahabharata - Adi Parva - Chapter Topics
విచిత్రవీర్యభార్యయోరంబికాంబాలికయోః పుత్రోత్పాదనాయ సత్యవత్యా నియుక్తేన భీష్మేణ తదనంగీకారః॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 1-112-0x(681)(4988)
తతః సత్యవతీ దీనా కృపణా పుత్రగృద్ధినీ।
పుత్రస్య కృత్వా కార్యాణి స్నుషాభ్యాం సహ భారత॥ 1-112-1(4989)
సమాశ్వాస్య స్నుషే తే చ భర్తృశోకనిపీడితే।
ధర్మం చ పితృవంశం చ మాతృవంశం చ భామినీ।
ప్రసమీక్ష్య మహాభాగా గాంగేయం వాక్యమబ్రవీత్॥ 1-112-2(4990)
`దుఃఖార్దితా తు సా దేవీ మజ్జంతీ శోకసాగరే।
శంతనోర్ధర్మనిత్యస్య కౌరవ్యస్య యశస్వినః।'
త్వయి పిండశ్చ కీర్తిశ్చ సంతానశ్చ ప్రతిష్ఠితః॥ 1-112-3(4991)
`భ్రాతా విచిత్రవీర్యస్తే భూతానామంతమేయివాన్।'
యథాకర్మ శుభం కృత్వా స్వర్గోపగమనం ధ్రువం।
యథా చాయుర్ధ్రువం సత్యే త్వయి ధర్మస్తథా ధ్రువః॥ 1-112-4(4992)
వేత్థ ధర్మాంశ్చ ధర్మజ్ఞ సమాసేనేతరేణ చ।
వివిధాస్త్వం శ్రుతీర్వేత్థ వేదాంగాని చ సర్వశః॥ 1-112-5(4993)
వ్యవస్థానం చ తే ధర్మే కులాచారం చ లక్షయే।
ప్రతిపత్తిం చ కృచ్ఛ్రేషు శుక్రాంగిరసయోరివ॥ 1-112-6(4994)
తస్మాత్సుభృశమాశ్వస్య త్వయి ధర్మభృతాం వర।
కార్యే త్వాం వినియోక్ష్యామి తచ్ఛ్రుత్వా కర్తుమర్హసి॥ 1-112-7(4995)
మమ పుత్రస్తవ భ్రాతా వీర్యవాన్సుప్రియశ్చ తే।
బాల ఏవ గతః స్వర్గమపుత్రః పురుషర్షభ॥ 1-112-8(4996)
ఇమే మహిష్యౌ భ్రాతుస్తే కాశిరాజసుతే శుభే।
రూపయౌవనసంపన్నే పుత్రకామే చ భారత॥ 1-112-9(4997)
తయోరుత్పాదయాపత్యం సంతానాయ కులస్య నః।
మన్నియోగాన్మహాబాహో ధర్మం కర్తుమిహార్హసి॥ 1-112-10(4998)
రాజ్యే చైవాభిషిచ్యస్వ భారతాననుశాధి చ।
దారాంశ్చ కురు ధర్మేణ మా నిమజ్జీః పితామహాన్॥ 1-112-11(4999)
వైశంపాయన ఉవాచ। 1-112-12x(682)
తథోచ్యమానో మాత్రా స సుహృద్భిశ్చ పరంతపః।
ఇత్యువాచాథ ధర్మాత్మా ధర్ంయమేవోత్తరం వచః॥ 1-112-12(5000)
అసంశయం పరో ధర్మస్త్వయా మాతరుదాహృతః।
త్వమపత్యం ప్రతి చ మే ప్రతిజ్ఞాం వేత్థ వై పరాం॥ 1-112-13(5001)
జానాసి చ యథావృత్తం శుల్కహేతోస్త్వదంతరే।
స సత్యవతి సత్యం తే ప్రతిజానాంయహం పునః॥ 1-112-14(5002)
పరిత్యజేయం త్రైలోక్యం రాజ్యం దేవేషు వా పునః।
యద్వాఽప్యధికమేతాభ్యాం న తు సత్యం కథంచన॥ 1-112-15(5003)
త్యజేచ్చ పృథివీ గంధమాపశ్చ రసమాత్మనః।
జ్యోతిస్తథా త్యజేద్రూపం వాయుః స్పర్శగుణం త్యజేత్॥ 1-112-16(5004)
ప్రభాం సముత్సృజేదర్కో ధూమకేతుస్తథోష్మతాం।
త్యజేచ్ఛబ్దం తథాఽఽకాశం సోమః శీతాంశుతాం త్యజేత్॥ 1-112-17(5005)
విక్రమం వృత్రహా జహ్యాద్ధర్మం జహ్యాచ్చ ధర్మరాట్।
న త్వహం సత్యముత్స్రష్టుం వ్యవసేయం కథంచన॥ 1-112-18(5006)
`తన్న జాత్వన్యథా కుర్యాం లోకానామపి సంక్షయే।
అమరత్వస్య వా హేతోస్త్రైలోక్యస్య ధనస్య చ॥' 1-112-19(5007)
ఏవముక్తా తు పుత్రేణ భూరిద్రవిణతేజసా।
మాతా సత్యవతీ భీష్మమువాచ తదనంతరం॥ 1-112-20(5008)
జానామి తే స్థితిం సత్యే పరాం సత్యపరాక్రమ।
ఇచ్ఛన్సృజేథాస్త్రీంల్లోకానన్యాంస్త్వం స్వేన తేజసా॥ 1-112-21(5009)
జానామి చైవం సత్యం తన్మదర్థే యచ్చ భాషితం।
ఆపద్ధర్మం త్వమావేక్ష్య వహ పైతామహీం ధురం॥ 1-112-22(5010)
యథా తే కులతంతుశ్చ ధర్మశ్చ న పరాభవేత్।
సుహృదశ్చ ప్రహృష్యేరంస్తథా కురు పరంతప॥ 1-112-23(5011)
`ఆత్మనశ్చ హితం తాత ప్రియం చ మమ భారత।'
లాలప్యమానాం తామేవం కృపణాం పుత్రగృద్ధినీం।
ధర్మాదపేతం బ్రువతీం భీష్మో భూయోఽబ్రవీదిదం॥ 1-112-24(5012)
రాజ్ఞి ధర్మానవేక్షస్వ మా నః సర్వాన్వ్యనీనశః।
సత్యాచ్చ్యుతిః క్షత్రియస్య న ధర్మేషు ప్రశస్యతే॥ 1-112-25(5013)
శాంతనోరపి సంతానం యథా స్యాదక్షయం భువి।
తత్తే ధర్మం ప్రవక్ష్యామి క్షాత్రం రాజ్ఞి సనాతనం॥ 1-112-26(5014)
శ్రుత్వా తం ప్రతిపద్యస్వ ప్రాజ్ఞైః సహ పురోహితైః।
ఆపద్ధర్మార్థకుశలైర్లోకతంత్రమవేక్ష్య చ॥ ॥ 1-112-27(5015)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి ద్వాదశాధికశతతమోఽధ్యాయః॥ 112 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-112-11 అభిషిచ్యస్వ అభిషేచయ। ఆత్మానమితి శేషః। కురు అంగీకురు। మా నిమజ్జీర్మా నిమజ్జయ॥
1-112-14 త్వదంతరేత్వన్నిమిత్తం॥
1-112-20 భూరిద్రవిణతేజసా బహుబలోత్సాహవతా॥ ద్వాదశాధికశతతమోఽధ్యాయః॥ 112 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.